IND vs SA : Jasprit Bumrah Sets Unique Record | Oneindia Telugu

2021-12-30 1

Team India star bowler Jasprit Bumrah has set a new record in Test cricket. He became the first fast bowler to take 100 Test wickets abroad for India.
#SAvIND
#JaspritBumrah
#ViratKohli
#RohitSharma
#RahulDravid
#KLRahul
#MohammedShami
#CheteshwarPujara
#TeamIndia
#Cricket

టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్‌ క్రికెట్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు. భారత్‌ తరుపున విదేశాల్లో అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సెంచూరియాన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో వాన్ డెర్ డస్సెన్‌ని ఔట్‌ చేసిన బుమ్రా ఈ రికార్డు సాధించాడు.

Free Traffic Exchange